
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
( పయనించే సూర్యుడు మే 14 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల కొండారెడ్డి పల్లి గ్రామానికి చెందిన వట్టెల రవి 44000/పాపిరెడ్డి గూడ గ్రామానికి చెందిన నర్సింలు 44000/-మరియు కూడలి మల్లేష్ 22000 మొత్తం 1,08,000/-రూపాయలు లబ్ధి దారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు షాద్ నగర్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో, షాద్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ కృష్ణారెడ్డి,ఇబ్రహీం,షాద్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చెదురువల్లి భాస్కర్ గౌడ్,త్రిపిశెట్టి కరుణాకర్,కొండారెడ్డి పల్లి గ్రామ అధ్యక్షులు సుదర్శన్ గ్రామస్తులు పాల్గొన్నారు.