
పయనించే సూర్యడు // మార్చ్ // 16 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం, టిపిసిసి మెంబర్ కర్ర భగవాన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సల్ప అనారోగ్యానికి గురయ్యారు. కాగా వారిని హనుమకొండలో ని వారి నివాసం కీ వెళ్లి కొమ్మిడి రాకేష్ రెడ్డి, భగవాన్ రెడ్డి ని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలోమార్కెట్ డైరెక్టర్ సతీష్ మాజీ మండల అధ్యక్షుడు నల్ల కొండల్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి, గుడ్ లైఫ్ శ్రీధర్ రెడ్డి, సతీష్ కుమార్, పల్లెర్ల కిరణ్, గణేష్ రెడ్డి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
