
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14 k. శ్రీనివాసులు రిపోర్టర్ పెబ్బేరు, పెబ్బేరు పట్టణ కేంద్రంలో శనివారం జరిగిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమితులైన పెబ్బేరు సీనియర్ జర్నలిస్టు, నమస్తే తెలంగాణ పత్రిక విలేకరి నారాయణదాసు శ్రీనివాసులును ఘనంగా సన్మానించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.*పెబ్బేరులో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు వనం రాములు, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు దిలీప్ కుమార్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రెస్వామి, నాయకులు పృథ్వీ రాజ్, విశ్వరూపం, శంకర్ నాయుడు, వడ్డే ఈశ్వర్, వడ్డే రమేష్, సాయిరెడ్డి, వీర బొజ్జ చారి, కటికల బాలస్వామి, గోవిందు నాయుడు, మంగరాయి మన్యం, నాగేష్, శివ, తదితరులు పాల్గొన్నారు.