పయనించే సూర్యుడు జనవరి 10(మేడ్చల్ నియోజకవర్గం ప్రతినిధి మాధవరెడ్డి)
మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నెం 18 అన్నమయ్య కాలనీలో మున్సిపల్ సాధారణ నిధులు రూ.35.00 లక్షలతో చేపట్టుతున్న సిమెంట్ రోడ్డు నిర్మాణానికి చైర్ పర్సన్ కౌకుట్ల చంద్రా రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈకార్యక్రమములో స్థానిక కౌన్సిలర్ పంగ హరిబాబు, సూర్వి శ్రీనివాస్ గౌడ్ మరియు కాలనీ వాసులు పాల్గొనడం జరిగింది.