
పయనించే సూర్యుడు ఆగస్టు 23 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు యాడికి ఎంపీడీవో వీర్రాజు ఈవోడి శశికళ మేడం వారి ఆధ్వర్యంలో యాడికి జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణంలో ప్రోక్లైన్ ద్వారా పిచ్చి మొక్కలను పీకిచ్చి జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణంలో చెట్లు నాటడం జరిగినది మరియు ఎంపీడీవో సార్ గారు మరియు ఈ ఓ ఆర్ డి మేడం గారు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరమేశ్వర్ గారు డాక్టర్ సాయి సుమంత్ రెడ్డి గారు తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు హై స్కూల్ హెడ్మాస్టర్ మరియు అంగన్వాడీ టీచర్లు స్కూల్ పిల్లలు చెట్లు నాటడం జరిగినది ఈ నాటిన చెట్లను ప్రతిరోజు చెట్లకు నీరు పోయవలెనని స్కూల్ పిల్లలకు ఈవో ఆర్ డి శశికళ మేడం తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలోని సచివాలయం సిబ్బంది ఆసుపత్రి సిబ్బంది అంగన్వాడి టీచర్లు పంచాయతీ సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు
