Sunday, April 20, 2025
Homeతెలంగాణఅచ్చంపేట మండలంలో గోర రోడ్డు ప్రమాదం

అచ్చంపేట మండలంలో గోర రోడ్డు ప్రమాదం

Listen to this article

పయనించే సూర్యుడు: అచ్చంపేట రూరల్ జనవరి 18 అచ్చంపేట మండలంలోని హాజీపూర్ గేట్ సమీపంలో మూడు కార్లు ఎదురు ఎదురుగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇద్దరు మరణించాగా మిగితా వారికి గాయాలు కావడంతో అచ్చంపేట గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments