యధాచగా మట్టి రావణా జరుగుతున్న చూసి చూడనట్లు వివరిస్తున్న పోలీసులు…
పయనిచ్చే సూర్యుడు రిపోర్టర్ బోయ కృష్ణ.. జోగులాంబ గద్వాల జిల్లాలో మల్దకల్ మండలనికి చెందిన గ్రామంలో యధా విధంగా మాఫియా రోజు రోజుకి పెరుగుతుంది ఈరోజు మల్లకల్ మండలం పరిధిలోని ఉల్లిగపల్లె గ్రామంలో అర్ధరాత్రి 1: 00 గంటకు మట్టి మాఫియా అక్రమంగా మట్టిని తరలిస్తున్న పోలీసులు మాత్రం చూసి చూడనట్లుగా వివరిస్తున్నారని అక్రమంగా మట్టిని తరలించడానికి అధికారుల అండ దండాలు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు అర్ధరాత్రి వేళలో సీలింగ్ ల్యాండ్ నుండి మట్టిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటారు నువ్వు వేచి చూడాలి.