కౌన్సిలర్ల మీటింగ్ నందు1.58 కోట్లు ఆదోని అభివృద్ధికి ఆమోదం
పయనించే సూర్యుడు, జనవరి 31, కర్నూలు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్
ఆదోని అభివృద్ధి కోసం 1.58 కోట్లు నిధులుఆమోదం పలికినట్లు శుక్రవారం సందీప్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సీసీ డ్రైనేజ్ , సీసీ రోడ్లు, నీటి పైపులు, ఎస్ ఎస్ ట్యాంకు సంబంధించిన అజెండాను ఒక కోటి 58 లక్షలకు ఆ జెండాను కౌన్సిల్ సమావేశంలో పచ్చ జెండా ఊపారు. కొన్ని అంశాలపై వాయిదా వేసామని ఒకే వాడుకు సంబంధించిన 3 అంశాలు పొందుపరిచారని అభివృద్ధి జరగని వార్డులో 1 అంశం కూడా అందులో లేదని అందువలన కౌన్సిల్ సమావేశం కొన్ని అంశాలపై వాయిదా వేశామని అన్నారు. 36 వార్డ్ సందీప్ రెడ్డి తెలిపారు.