
పయనించే సూర్యుడు జనవరి18 శనివారం. నల్గొండ జిల్లా వేమనపల్లి మండలం రిపోర్టర్. జి గోవింద్… వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామవాసి అయిన వల్లంపట్ల పోచయ్య. అయ్యప్ప దీక్ష విరమించి ఆమనగల్లు గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పశువులతో ఉండాలని కేరళలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆమనగల్ గ్రామవాసి వల్లంపట్ల పోచయ్య ప్రత్యేక పూజలు నిర్వహించి కోరుకున్నట్లు చెప్పారు. అనంతరం ఆయన అయ్యప్ప మాల దీక్షను విరమించారు.