
పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 18అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి)… పడమటి కంభం పాడు పంచాయితీలో ఎన్టీఆర్ 29 వ పురస్కరించుకొని గ్రామ టీడీపీ సీనియర్ నాయకుడు వద్దిబోయిన లక్ష్మి రెడ్డి సహకారంతో 50 మందికి పేద కళాకారులకు డప్పులు బహుకరణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతసాగరం మండల టీడీపీ అధ్యక్షురాలు మునగపాటి సునీత , సోమశిల ప్రాజెక్టు ఉత్తర కాలువ చైర్మన్ మెట్టుకూరు కృష్ణా రెడ్డి,జిల్లా పార్లమెంట్ యుత అధ్యక్షులు గూడూరు శ్రీకాంత్ రెడ్డి , మండల యువత అధ్యక్షులు చల్లా నర్సారెడ్డి, యోగు పెంచలయ్య,పెద్ద సూరా రెడ్డి మరియు గ్రామ టీడీపీ నాయకులు కత్తి పెంచలయ్య యువ నాయకులు దాసరి విజయ్, నెంబర్ పెంచలయ్య, సాంబయ్య, మల్లేష్,నాగరాజు, ఐస్ చిన్న, మస్తాన్ వలీ, కొండయ్య , దస్తగిరి మరియు,కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్ వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది