
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 3(గణేష్ టౌన్ రిపోర్టర్ వేములవాడ: కిడ్స్ కాన్వెంట్ హై స్కూల్ లో ఘనంగా వసంత పంచమి వేడుకలు నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి చదువుల తల్లి సరస్వతి దేవి పూజలు నిర్వహించారు నూతన చిన్నారుల అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల అందరికీ విద్యాబుద్ధులు, జ్ఞానము సరస్వతీ దేవిప్రసాదించాలనిఉపాధ్యాయులు కోరుకున్నారు అలాగే చిన్నారి విద్యార్థినీ విద్యార్థులు సరస్వతి మాత భక్తి యొక్క పాటలు, శ్లోకాలు పాడారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ నరాల దేవేందర్, ప్రిన్సిపాల్ ధరక్షన్ వసూపియా, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.