
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 3 హసన్ పర్తి మండలం ప్రతినిధి పోగుల రాజ్ కుమార్
హసన్ పర్తి మండల కేంద్రంలోని ఎర్రగట్టుగుట్ట జంక్షన్ లో ఈరోజు కేంద్ర ప్రభుత్వంపై నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏఐసిసిమరియు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోమన రాష్ట్రానికి మళ్లీ గత బడ్జెట్ లాగానే ఈ సంవత్సరం కూడా మళ్లీ మన తెలంగాణ రాష్ట్రానికి బిజెపి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది గుండు సున్నా గాడిద గుడ్డు ఇలా బడ్జెట్ విషయంలో తెలంగాణను చిన్నచూపు చూస్తున్న బిజెపి అగ్ర నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,అమీషా కేంద్ర మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారాంకి హన్మకొండ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పింగిలి వెంకట్ రామ్ నరసింహారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ తరపున మండల కేంద్రంలో భారీ ఎత్తున నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం తెలిపారు వారితో పాటు ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ లు బిల్లా ఉదయ్ రెడ్డి,గోపాల్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి, మాజీ వైస్ ఎంపీపీ బండ రత్నాకర్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్,
డివిజన్అధ్యక్షులుకనపర్తి కిరణ్,మాజీ సర్పంచులు జోరుకపూల,చిర్ర. విజయ్ కుమార్ ఎల్ఐసి వెంకన్న మేడిపల్లి మదన్ గౌడ్, జయగిరి గ్రామ అధ్యక్షులు రామంచ ప్రభాకర్, రమేష్,/రాజు,చాణిక్య రెడ్డి,కిషన్ సునీల్.మండల మహిళా వైస్ ప్రెసిడెంట్ బత్తుల స్వాతి, జన్ను రవి,పుల్ల రవి,శ్రీనివాస్/సాంబయ్య,దేవరాజ్, సురేందర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, పల్లె దయాకర్,రేణుకుంట్ల అశోక్,నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ఆవుల పవన్,/మాజీ యూత్ అధ్యక్షుడు సౌరం చరణ్,తిరుపతి,శశి కుమార్,ఐలయ్య,చంటి రెడ్డి/మరియు మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు