పయనించే సూర్యుడు, జనవరి 15,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్… తెలుగువారి పండగ సంక్రాంతి పండుగ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు శివారు ఏలేరు( ఆంధ్ర ప్రదేశ్) లో జరిగిన కోడిపందాలను పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చూడటానికి వెళ్లారు. అక్కడ జరిగే కోడిపందాలను వీక్షించారు. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగనాడు జరిగే సాంప్రదాయ కోడిపందాలు జరగడం వాటిని ఎమ్మెల్యే వీక్షించడం తొలిసారి జరిగింది. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
కోడిపందాలు వీక్షించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
RELATED ARTICLES