
//పయనించే సూర్యుడు//న్యూస్// ఫిబ్రవరి6 మక్తల్
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాధ్వార్ గ్రామంలో నేడు శివ స్వాముల గ్రామం నుండి గుట్ట వరకు 101 కళాశాలతో ఊరేగింపుగా బయలుదేరి శ్రీ గట్టు తిమ్మప్ప దేవాలయం దగ్గర ఉన్న శివాలయం వరకు వెళ్లి జలాభిషేకం చేసి మెట్ల పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం అయినది పూజ కార్యక్రమానికి శివ స్వాములు మరియు గ్రామ పెద్దలు.రాజేశ్వరరావు. మాజీ ఎంపీటీ సంతోష్ రెడ్డి. గ్రామ పెద్దలు గ్రామ యువకులు గ్రామ మహిళలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు