శేరిలింగంపల్లి, జనవరి 14 పయనించే సూర్యుడు ప్రతినిధి (ఎస్ఎం కుమార్) అంతర్జాతీయ జంప్ రోప్ ఛాంపియన్షిప్లో మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్రం నుండి వెండిపథకాన్ని 13 సంవత్సరాల బాలుడు షాబాజ్ ఖాన్ కైవసం చేసుకో వడం జరిగింది.ఇండోనేపాల్ జంప్ రోప్ చాంపియన్షిప్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి వెండి పతకం సాధించిన షాభాజ్ ఖాన్ కు తెలంగాణ రాష్ట్రం
జంప్ రోప్ జనరల్ సెక్రెటరీ ఎం.రాజేంద్ర ప్రసాద్ అభి నందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లా డుతూ… షాబాజ్ ఖాన్ కు ఈ విజయం ద్వారా జంప్ రోప్ క్రీడల్లో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచస్థాయి తీసుకెళ్ల డం గర్వకారణం ఉందన్నారు.షాబాజ్ ప్రతిభ కృషి పట్టుదల తెలంగాణ యువ తకు స్ఫూర్తిదా యకమని అభిప్రాయ పడ్డారు.అతని విజయం విడారంగానికి
క్ మరింత ముందుకు తీసుకెళ్లడంలో
ఎలాంటి సందేహం లేదని తేల్చి చెప్పా డని తెలిపారు. జంప్ రోప్ క్రీడల్లో షా బాజ్ ఖాన్ స్ఫూర్తితో మరింత మంది క్రీడలు తయార య్యే అవకాశం మెండి
గా ఉందన్నా రు. ప్రతిభావంతుల అభ్యు న్నతికి అవసరమైన మద్దతు ఇచ్చేందుకు తాము ఉన్నత రంగానికి అప్పజె ప్పేందు కు సిద్ధంగా ఉంటానని ఆయన తెలియ జేశారు.