
పయనించే సూర్యుడు జనవరి 30 హసన్ పర్తి మండలం ప్రతినిధి పోగుల రాజ్ కుమార్ హసన్ పర్తి బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పుట్ట రవి మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఎస్సీ వర్గీకరణ సంఘీభావ సదస్సు లో బిజెపి, కాంగ్రెస్,బిఆర్ఎస్,సిపిఎం పార్టీలు మరియు వివిధ కుల సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 66వడివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్,మాజీ ఎంపిటిసి పిట్టల కుమార్ స్వామి,వరంగల్ పార్లమెంట్ కన్వీనర్ తాళ్లపల్లి కుమార్ స్వామి,రైల్వేబోర్డు మెంబర్స్ మేకల హరిశంకర్,దాసరి రాజు,హసన్ పర్తి మండల అధ్యక్షులు మారం తిరుపతి, సీనియర్ నాయకులు తాళ్ల రమేష్, దాది మధుసూదన్,మాజీ మార్కెట్ డైరెక్టర్ చకిలం రాజేశ్వరరావు, ఎర్రగట్టు దేవస్థానం మాజీ చైర్మన్ పెద్దమ్మ శ్రీనివాస్, డివిజన్ ప్రధాన కార్యదర్శి మట్టెడ సుమన్, కార్యదర్శి దాట్ల సునీల్, ఇమ్మడి కరుణాకర్, బీజేవైఎం డివిజన్ అధ్యక్షులు కుంబర్కర్ సాయి, వివిధ పార్టీల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, హసన్ పర్తి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు