జూలూరుపాడు. మండల.పయనించే సూర్యుడు రిపోర్టర్. యూసుఫ్.కాకర్ల గ్రామ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ గౌII శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసినారు ఆ విగ్రహాన్ని ఆవిష్కర్తగా ముఖ్య అతిథిగా హాజరైన విశ్వవిఖ్యాత నట సార్వభౌము నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తెలుగుదేశ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు పాల్గొన్నారు…