
జై శ్రీరామ్ జై హనుమాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా శరవేగంగా ముస్తాబవుతున్న దేవాలయ నిర్మాణం కొరకు భక్తులు తిరువూరు పోలీస్ డిపార్ట్మెంట్ వారు విరాళం ఇచ్చారు. పయనించే సూర్యుడు ఫిబ్రవరి 16 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్తా విశ్లేషణ. జగన్నాధపురం కాలనీవాసులు స్నేహశీలి ,వివాదరహితుడు ,సౌమ్యుడు శ్రీ పలగాని శివశంకర్ గారు ధర్మపత్ని శ్రీమతి స్వాతి కిరణ్ గారు కుమార్తెలు చిరంజీవి దీక్షిత, చిరంజీవి వర్షిత గార్ల కుటుంబ సభ్యులు మన పాటిమీద శ్రీ దాసాంజనేయ స్వామి వారి మీద ఉన్న అపారమైన భక్తి నమ్మకం విశ్వాసం తో ప్రతిష్ట మహోత్సవం ను పురస్కరించి అన్నదానం నిమిత్తం 2 క్వింటాళ్ల పులిహోర చేయించటానికి విరాళం దేవాలయ వంశపారంపర్య ధర్మకర్తలు శ్రీ వెల్లంకి సత్యనారాయణ సురేంద్రబాబు గారు ట్రస్ట్ శ్రీ కొల్లిపర సుబ్బారావు గారు శ్రీ గుడిమెట్ల వెంకటేశ్వరరావు గారు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు శ్రీ కూరపాటి గోపాల్ గారు నూనె నాగరాజు చిన్ని శ్రీనాథ్ మరియు దేవాలయ ఇన్చార్జి నర్సింగ్ లక్ష్మణ్ చేతుల మీదుగా అందజేసినారు వారికి వారి కుటుంబానికి శ్రీ దాసాంజనేయ స్వామి వారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.