

శేరిలింగంపల్లి, జనవరి 18,పయనించే సూర్యుడు ప్రతినిధి ఎస్ఎం కుమార్… నేడు ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళీలు అర్పించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ టిడిపి పొలిటీబ్యూరో సభ్యు లు,ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టిడి జనార్దన్,శ్రీ.నర్సింహ రెడ్డి.నేడు టీడీపీ వ్యవస్థాపకుడు,దివంగత మాజీ ముఖ్య మంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించు కుని మియపూర్ డివిజన్ పరిధిలోని మియపూర్ మెట్రో డిపో రోడ్డులోని త్రివేణి సర్కిల్ హుడా మయూరి నగర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళు లర్పించారు..ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ..తెలుగు భాషకు,తెలుగు వారికి ఓ గుర్తింపు తీసుకొచ్చిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని,నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి టాప్ హీరోగా తెలుగు సినీ పరిశ్రమను ఏలి అనంతరం ప్రజలకోసం రాజకీయాల్లోకి వచ్చి వారి సమస్యలు తెలుసుకొని సీఎంగా ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రాన్ని పరిపాలించి ఎంతోమందికి దైవంలా నిలిచారు,ఆయన మరణించి కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి ఆయన్ని తలుచుకుంటున్నామంటే ఆయన సాధించిన విజ యాలు,చేసిన మంచి పనులు అలాంటివి అని అన్నా రు..ఈ కార్యక్రమంలో నాయకులు కూన సత్యంగౌడ్,బి.యాదగిరి గౌడ్,ఉరిటి వెంకట్ రావు,మన్నెపల్లి సాంబశివ రావు,కావూరి ప్రసాద్,నాగేశ్వరరావ కె.నరేందర్ గౌడ్,కొడాలి శ్రీధర్,రాజే ష్,నల్లమల రమేష్,వేమూరి సాంబశి వరావు,యాలమంచి ఉదయ్,రవి కుమార్ గౌడ్,తలూరి రమేష్,ఎస్ఆరకె చౌదరి,మియాపూర్ డివిజన్ మహిళా నాయకురాలు శాంత కుమారి,చందా నగర్ నాయకురాలు శాంతితో పాటు జర్నలిస్ట్ మారుతికుమార్,బి కృష్ణ,న ర్సింగ్ రావు,మాణిక్యం,మహేష్ ముది రాజ్,ఢిల్లీభాయ్,కావూరి వినయ్,శశి కాంత్,శివ,స్వరూప్,కావూరి మధు’ సురేష్,ఆనందరావు,రాము,వాసు,
నర్సింహ రావు,వంశీ,ప్రభాకర్ రావు, భరత్,శివనంద్ రెడ్డి,సురేష్,వెంక టేష్,లక్ష్మీ నారాయణరావు తది తరులు పాల్గొన్నారు.