ప్రయనించే సూర్యుడు న్యూస్ జనవరి 14 మిడ్జిల్ రిపోర్టర్ బి శేఖర్ మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మల్లాపుర్ గ్రామoలో దేశ రక్షణ (బిఎస్ఎఫ్) సైనికదళములో సేవలoధించిన గ్రామ పౌరుడు మేజర్ కేశమోని కృష్ణగౌడ్ గారు మరియు తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ డెకత్ల్లాన్ ఈవెంట్లో మల్లాపూర్ గ్రామ పౌరులు గోల్డ్ మెడల్ సాధించిన జ్ఞానేశ్వర్ రెడ్డి, పౌర్ణమి గార్లతో మల్లాపూర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ ప్రజాసేవకుడు కొప్పుల మధు క్యాలెండర్ ను గ్రామా పెద్దలు గ్రామామహిళల సమక్షoములో ఆవిష్కరించారు. అనంతరం కొప్పుల మధు వారికీ సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ విష్ణువాసు రెడ్డి , మాజీ సర్పంచ్ అయ్యన్నా గౌడ్,సుధాకర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి , చిల్వేర్ లింగం గౌడ్,బూజురు అనంతరెడ్డి, దశరథ చారీ, కొప్పుల వెంకటయ్య, కొప్పుల మన్నెం, కూరటి మన్నెం, గ్రామా మహిళా సంఘo అధ్యక్షులు లక్షుమమ్మా, అలివేల, కాలువ సుజాత,అంజమ్మ, బుచ్చమ్మ, చెన్నమ్మ, అలివేల,పద్మా, బాలమ్మ, మణెమ్మ, గ్రామ పౌరులు రాంబాబు రెడ్డి, అరేందర్ రెడ్డి, పవన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి, పరుశరామ్,శ్రీశైలం, బాలూ,రాజు, విష్ణు, శేఖర్, బంగారి,ఆంజనేయులు, కిట్టు, కార్తీక్, బన్నీ, కృష్ణ నరేందర్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.