
పయనించే సూర్యుడు నర్సాపూర్ ఇంచార్జ్ మహేష్ జనవరి 18:… మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పట్టణంలో కొలువైనటువంటి శీతల మాత (నల్ల పోచమ్మ ) వామన వార్షికోత్సవాలలో భాగంగా మరియు హోమం కార్యక్రమం అర్చనలు ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం లో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్,అమ్మవారికి మొక్కులు మొక్కడం జరిగింది. అమ్మవారి సన్నిధికి వచ్చినటువంటి ముఖ్య అతిథులకు శాలువతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవులు, బండారి సాయి కిరణ్, కుమ్మరి నాగరాజు గుర్రాల భూపాల్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు…