
కాల్వ శ్రీరాంపూర్ జనం న్యూస్.ఫిబ్రవరి 6(జనగామ రవి మండల ప్రతినిధి)కాల్వ శ్రీరాంపూర్ మండల తహసిల్దార్ గా నూతనంగా విధుల్లో చేరిన పుల్లూరు జగదీశ్వర్ రావు ను తమ కార్యాలయంలో బుధవారం రోజున ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం రోజున తమ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు సన్మానించిన వారిలో పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం మల్లేష్ జిల్లా నాయకులు బెజ్జాల ప్రభాకర్ బందెల శ్రీనివాస్ తో పాటు జనం న్యూస్ మండల విలేకరి జనగామ రవి తదితరులు ఉన్నారు