
పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 06 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు) గురువారం టేకులపల్లి మండలం తడికలపూడి గ్రామం నందు అరేం పెద్ద బాబు – జయమ్మ గార్ల కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్ , నాయకులు చిట్టిబాబు,ఈది గణేష్,ఊకె సత్యం, బుచ్చి రాములు, నరేందర్, రాజేష్, సుభాష్ చంద్ర బోస్, బానోత్ రవి, గాంధీ, సుధీప్ తదితరులు పాల్గొన్నారు.