పయనించే సూర్యుడు, ప్రతినిధి తొర్రూరు డివిజన్ కేంద్రం: మహబూబాబాద్ జిల్లా గోపా జిల్లా అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్ గౌడ్ మరియు 50వ జన్మదిన సందర్భంగా జడ్పీహెచ్ఎస్ తొర్రూర్ లో పదవ తరగతి విద్యార్థులు విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మంచి నడవడితో క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేసి ఉన్నత శిఖరాలను నిర్వహించాలని తద్వారా పాఠశాలకు సమాజానికి పేరు ప్రఖ్యాతలు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గొప్ప డివిజన దీక్షలు తాళ్లపల్లి రమేష్ గౌడ్ గోపా మండల అధ్యక్షులు రాయపల్లి యాకయ్య గౌడ్ సర్దార్ సర్వాయి పాపన్న అసోసియేషన్ పి ఎస్, టి, చీకటి అశోక్ గౌడ్ గుర్రం వెంకన్న గౌడ్ రావుల శోభన్ గౌడ్ కౌడిన సహకార పర్పస్ సంఘం కార్యదర్శి కుంభ మహేష్ కుమార్ గౌడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు…
పదోతరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ.
RELATED ARTICLES