Sunday, February 2, 2025
HomeUncategorizedపెద్దగట్టు జాతరకు తెలంగాణ ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలు నిధులు విడుదల

పెద్దగట్టు జాతరకు తెలంగాణ ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలు నిధులు విడుదల

Listen to this article
  • చివ్వెంల మండలం దురాజ్ పల్లి.

పయనించే సూర్యుడు న్యూస్ చివ్వెంల మండల ప్రతినిధి బి.వెంకన్న ఫిబ్రవరి 1: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని దురాజ్పల్లి పెద్దగట్టు జాతర ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం రాష్ట్రంలో అతి పెద్దదైన పెద్దగట్టు జాతర నిర్వహించేందుకు ఆలయ పాలకవర్గం నిర్ణయించింది రెండు సంవత్సరాలకు ఓసారి జరగనున్న దురాజ్ పల్లి జాతర పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది ఈ జాతర ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జరగనున్నట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దగట్టు జాతరకు ఐదు కోట్లు నిధులు విడుదల చేయడంతో యాదవ సోదరులు అలాగే జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ నిధులతో జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని పెద్దగట్ట చైర్మన్ తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments