
పయనించే సూర్యుడు న్యూస్ తాడిపత్రి ప్రతినిది కుళ్లాయప్ప 3
అనంతపురం జిల్లా శింగనమలనియోజకవర్గం.ఎవరైనా ఏదైనా ఘటనలో చనిపోతే మృతుడి రక్త సంబధీకులు వచ్చేంత వరకు పోలీసులు వేచి ఉంటారు
కాని అనంతపురం పోలీసులు మానవత్వంతో’ వ్యవహరించి గుండెపోటుతో చనిపోయిన వ్యక్తికి ఆ నలుగురిగా నిలిచారని అభినందనలు తెలిపారు
శింగనమల మండలం రుషింగమయ్య కొండపై ప్రకాష్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతిచెందరినికొండఎక్కుతున్నసమయంలోగుండెపోటుమృతదేహాన్ని స్ట్రెచర్ పై వుంచి కొండ కిందకి దించిన పోలీసులు 108 సిబ్బంది అనంతపురం చెందిన గుండ్లప్రకాష్అనేవృద్ధుడుని రు సింగమయ్యకొండపైఎక్కుతున్నసమయంలో హార్ట్ ఎటాక్ రావడంతో మృతి చెందారు మృతదేహాన్నికొండమీదనుంచికానిస్టేబుల్ రామాంజనేయులు నరేష్ 108 పైలెట్ శివయ్య టెక్నీషియన్ కేశవ మానవ దృక్పథంతో కొండ ఫై నుండీ క్రిందకు తీసుకొచ్చారని మంచి మనసున్న పోలీసులని సింగనమాల ప్రజలు పోలీస్ వారికి అభినందనలు తెలిపారు