పయనించే సూర్యుడు న్యూస్ 31జనవరి(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
ఎమ్మెల్యే జె.సి.అస్మిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మండల కన్వీనర్ రుద్రమ నాయుడు ఆధ్వర్యంలో సర్పంచ్ పండు అనురాధ, ఈ.వో. అశ్వత్థ నాయుడు యాడికి ప్రభుత్వ ఆసుపత్రి ముళ్ళ కంపలతో నిండి ఉండడంతో ఆసుపత్రిలో జె.సి.బి. తో ముళ్ళ కంపలు, పిచ్చి మొక్కలు తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు, దడియాల ఆదినారాయణ, తాండ్ర విక్రం, నరసింహ చౌదరి, నీలకంఠ రెడ్డి, డాక్టర్ పరమేష్, హెల్త్ అసిస్టెంట్ రాంప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో పిచ్చి మొక్కలు తొలగించిన మండల కన్వీనర్ రుద్రమ నాయుడు.
RELATED ARTICLES