
పయనించే సూర్యుడు న్యూస్ శింగనమల నియోజకవర్గ రిపోర్టర్ గణేష్ :6సింగనమాల నియోజకవర్గం లో కల గవర్నమెంట్ పాలిటెక్నిక్, నార్పల కళాశాల లో మార్చ్ 7న APSSDC ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ దావీద్ మరియు జిల్లా నైపుణ్యభివృద్ధి అధికారి P.V ప్రతాప్ రెడ్డి తెలిపారు.ఇందులో బిగ్ సి మొబైల్ షారోమ్ . నవ భరత్ ఫర్తులిజర్స్ లాంటి ప్రముఖ కంపెనీలు పాల్గొన బోతున్నాయని, ఇంటర్ డిగ్రీ నుంచి పీజీ వరకు చదువుకున్న ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జాబ్ మేళా కి సంభందించిన వివరాలకు కళాశాల, APSSDCకోఆర్డినేటర్ ఎం అది నారాయణ మరియు APSSDC SPOC కే ఉమా శంకర రెడ్డి ని సంప్రదించవలసినది గా తెలియజేసారు.మరిన్ని వివరాలకు 9010039901 నెంబర్ ని సంప్రదించాలని తెలిపారు.