
పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 4, ఆదోని టౌన్ రిపోర్టర్ గుమ్మల బాలస్వామి
ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధనకై మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఆదోని ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల బాలస్వామి మాదిగ, టౌన్ కన్వీనర్ వన్నెల మణికంఠ మాదిగ అధ్యక్షతన డప్పుల ప్రదర్శన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎం ఎస్ పి జిల్లా అధికార ప్రతినిధి బండారి హనుమంతు మాదిగ, పి ఎస్ వీరేశ్ మాదిగ, ఎస్ బాలన్న మాదిగ, పాల్గొని వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాదులో మంద కృష్ణ మాదిగ తలపెట్టిన వేయి గొంతుల లక్ష డప్పులు సాంస్కృతిక మహా ప్రదర్శనను ఆదోని నియోజకవర్గం లో ఉండే మాదిగ ఉప కులాల నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివెల్లి మహాప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో శంకర్ నగర్ నాగేంద్రప్ప మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బండారి గిడ్డయ్య మాదిగ, ఎం జగన్ మాదిగ, హెబ్బటం జి రాజు మాదిగ, దిబ్బనకల్లు ఉసేనప్ప మాదిగ, టైలర్ హుస్సేన్ మాదిగ, టౌన్ కో కన్వీనర్ జిఎస్ దత్తు మాదిగ, మదిరి తిమ్మన్న మాదిగ, హరి మాదిగ, బైచిగేరి తిమ్మన్న మాదిగ, కల్లుబావి, టి ఈరన్న మాదిగ. అమరావతి నరసింహులు మాదిగ, నారాయణ మాదిగ, బి రాజు మాదిగ, లాలప్ప మాదిగ, బండారి నాగరాజు మాదిగ, శుక్రంపేట శివ మాదిగ, అజయ్ మాదిగ, అర్జున్ మాదిగ క్రాంతి నగర్ గంటల హుసేని మాదిగ, తప్పు కళాకారుడు బెండమెట్ట ఈశ్వర్ మాదిగ, గోనబావి డప్పు కళాకారులు, మరియు తదితరులు పాల్గొన్నారు.