
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 15. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ . గుగులోత్ భావుసింగ్ నాయక్ సమాచార హక్కు చట్టం 2005 మరియు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బాణోత్ నందు నాయక్ ఆధ్వర్యంలో శ్రీ సత్ సేవలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలు సందర్భంగా సత్ శ్రీ సేవా లాల్ మహారాజ్ చిత్రపటం కు పూలమాలవేసి బోగ్ బండారం కార్యక్రమం చేపట్టడం జరిగింది గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు , రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలి కేంద్ర బడ్జెట్ లో గిరిజనుల అభివృద్ధికి విద్యా, వైద్యం, ఉపాధి కొరకు 10 శాతం నిధులు కేటాయించాలి ఖమ్మం లో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఐ టి డి ఏ ఏర్పాటు చేయాలి ఖమ్మం లో బంజారా భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చె బడ్జెట్ లో 5 కోట్ల రూపాయలు కేటాయించాలి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15న దేశ వ్యాప్తంగా సెలవు దినం గా అధికారికంగా ప్రకటించాలిసేవాలాల్ మహారాజ్ గారి స్పుర్తితో ఐక్యంగా కలిసి హక్కులు నిలబెట్టుకోవాలి మండల నాయకులు హాజరయ్యారు సేవాలాల్ జయంతి కృష్ణాపురం తండా సత్తుపల్లి పట్టణంలో మెట్టని స్వామి గుడి దగ్గర పెనుబల్లి మండలంలో గంగాదేవి పాడు సేవాలాల్ మహారాజ్ జయంతి కి హాజరైన నాయకులు హలావత్ అర్జున్ రావు నాయక్ ధరావత్ రాంబాబు నాయక్ హసావాత్ స్వామి నాయక్ బానోత్ నందూనాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది