
పయనించే సూర్యుడు గాంధారి 10/02/25గత 20 సంవత్సరాలుగా బాన్సువాడ వయా గాంధారి హైదరాబాద్ కు ఉదయం ఐదు గంటలకు బస్సు సౌకర్యం ఉండేది దసరా పండగ అప్పటినుండి బస్సు రద్దు చేయడంతో మండల ప్రజలకు తీవ ఇబ్బందులు అవుతున్నాయని బస్సు సౌకర్యాన్ని పునర్దించాలని బాన్సువాడఆర్టీసీ డిపో మేనేజర్ సరితాదేవి కి ఏబీవీపీ పూర్వ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిలుక సుమన్ విధి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండివేట్ గ్రామానికి సాయంత్రం 5 గంటలకు బాన్సవాడ నుండి గండివేట్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని అలాగే బాన్సువాడ నుండి గాంధారి మీదుగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కూడా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రజా ప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు తక్షణమేస్పందించిమండలప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు