
పయనించే సూర్యుడు న్యూస్: రామగిరి,సెంటినరీ కాలనీ -12 అఖిల భారతీయ కథాన్ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ 19వ త్రై వార్షిక మహాసభలు నాగపూర్‌లో ప్రారంబించిన సురేంద్ర కుమార్ పాండే, బి ఎం ఎస్ ఆల్ ఇండియా ఉప ప్రధాన కార్యదర్శి, కొత్త కాపు లక్ష్మారెడ్డి బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ సిఎంపిఎఫ్ ట్రస్ట్రీ బోర్డ్ సభ్యులు పాల్గొన్న సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య,యతిపతి సారంగపాణి ప్రధాన కార్యదర్శి, పొన్నమనేని వేణు గోపాలరావు, కారంపూడి శ్రీనివాసరాజు కేంద్ర ఉపాధ్యక్షులు మాదాసు రవీందర్, కర్రావుల మహేష్, వడ్డేపల్లి కుమారస్వామి, అరుకాల ప్రసాద్, డొనికెల రమేష్, రౌతు రమేష్, సాయవేణి సతీష్, నాతాడి శ్రీధర్ రెడ్డి పాక కృష్ణ తదితరులు పాల్గొన్నారు.