
పయనించే సూర్యుడు జనవరి 17 సంగారెడ్డి జిల్లా కంగిటి మండల నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రజలకు మరియు నాయకులకు యువకులకు ప్రజాప్రతినిధులకు తెలియజేయునది ఏమనగా కర్ణాటక రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ మల్లికార్జున అప్పాజీ ఈరోజు అనగా శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు నారాయణ్ ఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి స్వా గృహానికి విచ్చేస్తున్నారు కావున ఇట్టి కార్యక్రమనికి అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దివ్య ఆశీస్సులు పొందగలరని కోరుతున్నా