

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 19 నిజాంబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండల కేంద్రంలో ఉన్న సాలుర గ్రామపంచాయతీ సిబ్బందికి మాజీ జెడ్పిటిసి ఆల్లే లావణ్య రమేష్ యొక్క కూతురు పుట్టిన రోజు సందర్భంగా సాలూరులో ఉన్న గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ ఒక నెల సరిపడే సరుకులు మరియు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బంది మాట్లాడుతూ పుట్టినరోజులు జరుపుకునే వారు ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తే ఎంతో బాగుంటదని అనవసరమైన ఖర్చులు బయట చేయకుండా ప్రతి ఒక్కరు ఇలాంటి సేవ కార్యక్రమం చేస్తే బాగుంటాదని పేర్కొన్నారు గ్రామపంచాయతీ సిబ్బంది తరపున అల్లే రమేష్ కూతురుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సొసైటీ చైర్మన్ అల్లే జనార్ధన్ సురేష్ పటేల్ పాండు మైదాప్ నాగరాజు ఇళ్తేపు రమేష్ డిస్కో సాయిలు సోక్కమ్ రవి పంచాయతీ సెక్రెటరీ ప్రవీణ్ లోకప్ప గారి లక్ష్మణ్ మోహన్ ముట్టిన్ శంకర్ సంజు మల్లేష్ విజ్జు పటేల్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు