
పయనించే సూర్యుడు రిపోర్టర్ బోయ కిష్టన్న మల్దకల్ మండల్.. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంనికి చెందిన సద్దలోనిపల్లి గ్రామ శివారులో కాల్వ దగ్గర మల్లకల్ నుండి వస్తున్న బైక్లు రెండు ఢీకొని సద్దలోనిపల్లి గ్రామానికి చెందిన సంగటి గోపాల్ కొడుకు లవన్నకు ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో రెండు బైకులు ఢీకొని తీవ్ర గాయాలు అయ్యాయి ఊట ఊటన గద్వాల హాస్పిటల్ కి తరలించారు వివరాల కోసం ఇంకా తెలియాల్సి ఉంది వేచి చూస్తున్నా