Sunday, March 16, 2025
Homeతెలంగాణరేషన్ కార్డుల పరిశీలన.

రేషన్ కార్డుల పరిశీలన.

Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 17/01/25. ఈ రోజు గాంధారి మండలంలో బ్రాహ్మణ పల్లి గ్రామం లో మండల ప్రత్యేక అధికారి లక్ష్మి ప్రసన్న ఆధ్వర్యం లో రేషన్ కార్డుల పరిశీలన , రైతు భరోసా మరియు అంగన్ వాడి సెంటర్ ను తనిఖీ చెయ్యడం జరిగింది
ఇందులో ఎంపిడిఓ రాజేశ్వర్
ఏ ఈ ఒ విఘ్నేష్
పంచాయతీ కార్యదర్శి సరస్వతి గ పాల్గొనడం జరిగింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments