Wednesday, May 7, 2025
Homeతెలంగాణవిద్యార్థులకు బహుమతులు పంపిణీ

విద్యార్థులకు బహుమతులు పంపిణీ

Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 15/02/25. గాంధారి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పాఠశాలకు అవసరమైన లోడ్ స్పీకర్ సెట్ ను బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు వేల్పుల నర్సింలు పాఠశాలకు బహుమతిగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని చదువుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిసా గణేష్, పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments