
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పయనించే సూర్యుడు ప్రతినిధి కంచికచర్ల పట్టణ ఉపసర్పంచ్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వేమా సురేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన పుట్టినరోజు వేడుకలు లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోటి జగన్ రావు ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో అరుణ్ కుమార్ పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారుఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, మనస్పూర్తిగా కోరుకుంటూ మరియన్నో పదవులు అలంకరించి ప్రజా సేవ చేస్తూ ఉండాలని ఆశీస్సులు అందజేశారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు తదనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారుఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు అభిమానులు పాల్గొన్నారు ..