
పయనించే సూర్యుడు జనవరి 18 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి… శ్రీ సాయిబాబా సేవ ప్రచారంలో మందిరం నూతన సంవత్సర క్యాలెండర్ ని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన బిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించినవారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయిబాబా జీవిత నడవడిలో బోధనలలో రెండు మతాలను అవలంబించి సహాయోగము కుదర్చడానికి ప్రయత్నించారు సాయిబాబా మసీదులో నివసించారు గుడిలో సమాధి అయ్యారు రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంబించారు ఈయన రెండు సాంప్రదాయాల యొక్క పదాలను చిత్రాలను ఉపయోగించారు ఇతని వాక్యాలలో ముఖ్యమైనది శ్రద్ధ సబూరి ప్రధానంగా హిందూ సాంప్రదాయానికి చెందిన భక్తులు సాయిబాబాను శివుని దత్తాత్రేయని అవతారం అయినా సద్గురువుగా భావిస్తారు సాయిబాబా బోధనలో ప్రేమ కరుణ దానం సంతృప్తి శాంతి దైవారాధన గురు పూజ ముఖ్యమైనవి అద్వైతం భక్తి మార్గం ఇస్లాం సాంప్రదాయాలు సాయిబాబా బోధనలోను జీవనంలోనూ మిళితమై ఉన్నాయి దేశవ్యాప్తంగా సాయిబాబాను దైవ స్వరూపునిగా గుర్తించి ఆరాధిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ సాయిబాబా సేవ ప్రచార మందిరం వ్యవస్థాపకుడు వెంకటేశ్వర రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తిరుపతిరెడ్డి