Sunday, February 2, 2025
HomeUncategorizedసంక్షేమ సంఘం అధ్యక్ష ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలి. చిట్టి రెడ్డి శ్రీధర్ రెడ్డి

సంక్షేమ సంఘం అధ్యక్ష ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలి. చిట్టి రెడ్డి శ్రీధర్ రెడ్డి

Listen to this article

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 1 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి: జరుగబోయే సంక్షేమ సంఘం అధ్యక్ష ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ ఒకటి పులి గుర్తుపై ఓటు వేయాలని ఇంటి ఇంటి ప్రచార కార్యక్రమములో భాగంగా పాపిరెడ్డి నగర్ కు చెందిన అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు మహా కూటమిగా ఏర్పడి గత మాజీ అధ్యక్షుడు గత కొన్ని సంవత్సరాలుగా కాలనీ పై దాదాపుగా ముప్పై లక్షలకు పైగా డబ్బులు వసూళ్లు చేసి సొసైటీ లో ఒక్క రూపాయి కూడా లేకుండా దోపిడి జరిగిందని,ఇలాంటి వ్యక్తి దోపిడీని ఆపాలంటే ఈ మాజీ అధ్యక్షుడిని మరో సారి గెలవకుండా వొడకొట్టడం ఒక్కటే మార్గమని పలువురు నేతలు పేర్కొన్నారు. చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించి దోపిడి రాజ్యానికి అడ్డు కట్ట వేయాలని కేశిరెడ్డి హన్మంతు రెడ్డి, ఏసీరెడ్డి భూపాల్ రెడ్డి, చర్ల రామకృష్ణ రెడ్డి,మాయ రాజయ్య పర్వతాలు యాదవ్, టీ వీ పద్మ, కరుణ శ్రీ,పద్మ మరియు పలువురు నాయకులు పెద్దలు అన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వాటర్ ప్లాంటు ఆధ్యుడే మాజీ అధ్యక్షుడు.అతను నెల నెలా వాటర్ ప్లాంటు నిర్వాహకుల వద్ద డబ్బులు తీసుకునే వాడని, ప్లాంట్ పెట్టుకోవాడానికి లెటరు ప్యాడ్ కూడా వ్రాసి ఇచ్చారని కూడా సదరు వాటర్ ప్లాంటు నిర్వాహకులు బస్తీలో ప్రతీ ఇంటికి కర పత్రాలు కూడా పంచడం కూడా జరిగింది.ఈ మాజీ కడిగిన ఆణిముత్యం ఐతే ఎందుకు నిరూపించుకోలేకపోయాడు. ఈ మాజికి చెప్పుకోవడానికి ఏమీ లేక ఈ రకంగా బస్తి వాసులను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు,కానీ కాలనీలో ఇప్పు ఇతనిని నమ్మడానికి ఎవరు లేరని శ్రీధర్ రెడ్డి అన్నారు.కార్యక్రమంలో పాపిరెడ్డి నగర్ సీనియర్ నాయకులు గడ్డం రాజేశ్వర్ రెడ్డి,దొడ్ల రామి రెడ్డి,సింగిరెడ్డి భూపాల్ రెడ్డి,ఈరెడ్డి దేవేందర్ రెడ్డి, చిట్టిరెడ్డి గోపాల్ రెడ్డి,మాయ బాల నరసయ్య,ఎడ్ల సంపత్ రెడ్డి,తడికల రాజీ రెడ్డి,వావిళ్ళ బుగ్గయ్య, డాకురి అక్కిరెడ్డి,చర్ల సత్యనారాయణ రెడ్డి,మల్లేశ్ యాదవ్,శ్రీ కాంత్,రాజనర్సింహ రెడ్డి,శరత్ రెడ్డి,వీరన్న,రొండ్ల రవీందర్ రెడ్డి,సునీల్,సాయి బాబా,వెంకటేశ్వర రెడ్డి,రమేష్ గుప్త,దొడ్ల సాయి రెడ్డి,మోహన్ రెడ్డి,తిరుపతి రెడ్డి,స్వామి,రాజిరెడ్డి,యాదగిరి వడ్డెర,రోండ్ల మహేందర్ రెడ్డి,మల్లికార్జున్,వెంకట్ రెడ్డి,లక్ష్మణ్ మెస్ట్రీ,జైపాల్ రెడ్డి,ఇంద్ర సేనా రెడ్డి,రాములు,మల్లారెడ్డి,భాస్కర్, పాండు,శ్రీనివాస్ రెడ్డి,వినోద్,కర్నాకర్ రెడ్డి,వెంకటేష్,స్వామి,నాగరాజు,రవి,శేఖర్ రెడ్డి,దామోదర్ రెడ్డి,నర్సింహులు,గోవర్ధన్ రెడ్డి,వెంకట్ రెడ్డి,రవి,సుదర్శన్,రాజేందర్,భూ లక్ష్మి,మంజుల,కృష్ణా రెడ్డి,బుచ్చి రెడ్డి,భాస్కర్,ప్రకాష్,శివ గుప్త,సోమి రెడ్డి,రాజు మరియు ఇతర కాలనీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments