ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అదేశం మేరకు :- పయనించే సూర్యుడు నర్సాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ మహేష్ ఫిబ్రవరి 2:-మనోహరాబాద్ మండలం పర్కిబండ మరియు తుపాకులపల్లి గ్రామములో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి గారి సాకారంతో మంజూరైనా “6” CMRF చెక్కులను లబ్దిదారులులకు అందజేసినా స్థానిక బి.ఆర్.ఎస్ నాయకులు మంచ.శ్రీరామ్
(1) రావుల ఈశ్వరమ్మ. భర్త సత్యనారాయణ (2 ) తుంకుంట.యెల్లమ్మ భర్త దశరథ్ (3) పెగూడ.రాజు తండ్రి వెంకటయ్య (4) కర్కల.నరేందర్ రెడ్డి తండ్రి దుర్గా రెడ్డి (5) యేషాం.స్వరూప భర్త బిక్షపతి
(6) బౌరంపేట.కృష్ణ తండ్రి పోచయ్య గార్ల కుటుంబాలకు *మంచ.శ్రీరామ్ మంజూరైనా CMRF చెక్కులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమములో నాయకులు బొల్లాబోయిన.నర్సింలు, గాంతి.ఆంజనేయులు, గాంతి.మల్లేష్, కాషా.రాములు, M.రమేష్, B.మహేష్, A.భగవాన్, G.అశోక్, G.యెల్లం, బి.శ్రీరామ్, ఎ.ప్రవీణ్ జి.మహేష్, R.ప్రభాకర్, B.నరేందర్, వెంకటేష్, B.రాజమల్లయ్య, K.ప్రభాస్, T.శ్రీశైలం, నాగరాజు, B.శ్రీకాంత్, B.రమేష్, S.వినోద్ G.సిద్దిరాములు, N.స్వామి, ప్రవీణ్. లబ్దిదారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు….