
స్వర్ణ ఆంధ్రస్వచ్ఛ ఆంధ్రకార్యక్రమముఈరోజు ఉదయం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ కేవీజీవి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. పయనించే సూర్యుడు ఫిబ్రవరి 15 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్తా విశ్లేషణ. పోలీస్ స్టేషన్ ఆవరణ లో గల చెత్త చెదారం శుభ్రం చేయించి పోలీస్ సిబ్బంది మొక్కలు నాటటం జరిగింది. ఈ కార్యక్రమం లో తిరువూరు సబ్ ఇన్స్పెక్టర్ కేవీజీవి సత్యనారాయణ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.