
పయనించే సూర్యుడు మార్చ్ 12 గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఎమ్మెస్ రసూల్ :సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని భూనిర్వాసుతులకు అండగా ఉంటాం సీఎం రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసిన మాజీ మంత్రి హరీష్ రావు సోమవారం రోజున హఠాత్తుగా గజ్వేల్ పరిధిలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో మల్లన్న సాగర్ భూనిర్వస్తులకు 90 శాతం ప్యాకేజీలు 250 గజాల ఇళ్లతో స్పాట్ వారి కుటుంబాలను వెలుగులు నింపిన బాజీ సీఎం కేసీఆర్ అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్న విషయం తెలిసింది ఆర్ అండ్ ఆర్ భూ నిర్వాసులకు తక్షణమే ఆదుకొని 10 శాతం ఉన్న ప్యాకేజీలు ఇళ్ల స్థలాలు కేటాయించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఉత్తరం ద్వారా కోరుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కియోద్దీన్ భూ నిర్వాహస్తులు సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు