
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం తిరువూరు ప్రాజెక్టు పరిధిలోని గంపలగూడెం అంగన్వాడీ సెక్టార్ నందు గ్రామపంచాయతీకార్యాలయందగ్గరయంపీయుపీ స్కూల్ లోనిఅంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తల (టీచర్ల) పోషణ భీ పదాయ్ భీ (పి.బి పిబి) పైన ట్రైనింగ్ తరగతులను నిర్వహించారు. పయనించే సూర్యుడు ఫిబ్రవరి 14 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్తా విశ్లేషణ.పౌష్టికాహారం పై దృష్టి సాధించడం అంగన్వాడి కేంద్రాల్లో ఫ్రీ స్కూల్ కార్యక్రమాలు మెరుగుపచ్చటం వంటి కార్యక్రమాపైన శిక్ష తరగతులను మూడు రోజు పాటు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు..ఈ కార్యక్రమంలో సీడీపీవో సత్యవతి అంగన్వాడీ సూపర్వైజర్ మునిలక్ష్మి రేవతి మరియు అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు..