
పయనించే సూర్యుడు గాంధారి 28/07/25
నేరల్ గ్రామ పంచాయతీలోని దుబ్బ తండాలో అకాల వర్షానికి మలోత్ మోహన్ కున ఇల్లు ఊరుస్తూ భయాందోళనలతో వర్షంతో నిండిపోయిన నిత్యవసర సరుకులు తడిసినష్టపరిహారం జరిగింది కాబట్టి ఇది తెలిసి వెంటనే వారి ఇల్లును సందర్శించి ఆర్థిక సాయం చేసిన AIBSS గాంధారి మండల అధ్యక్షులు బొట్టు మోతి రామ్ నాయక్ వారి సమస్యలను ఎమ్మెల్యే మోహన్ విన్నవించి త్వరలో ఇందిరమ్మ ఇండ్లు కు కృషి చేస్తానని కొనియాడారు