
పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ తాడిపత్రి ప్రతినిధి కుల్లాయప్ప
పెద్దపప్పూరు మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం నూతన క్యాలెండర్ ను పెద్దపప్పూరు మండల డిప్యూటీ తాసిల్దార్ శ్వేత గారు ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ మండల కార్యదర్శి చింత పురుషోత్తం వాల్మీకి సేవాదళ్ పార్లమెంటు సభ్యుడు బుల్లెట్ లింగమయ్య అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అమ్మల దీన్నే కుల్లాయప్ప మరియు మండల తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొని అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది మండల డిప్యూటీ తాసిల్దార్ శ్వేతా మాట్లాడుతూ కళాకారులకు సంబంధించి సమస్యలు ఏదైనా వెంటనే మండలంలో స్పందిస్తున్నామని ఐడెంటి కార్డులో పెన్షన్లు ఏ విషయంలోనైనా కళాకారులకు అందుబాటులో ఉంటున్నామని ఈ సందర్భంగా తెలిపారు సిబిఐ మండల కార్యదర్శి చింత పురుషోత్తం వాల్మీకి సేవాదళ్ పార్లమెంటు సభ్యుడు బుల్లెట్ లింగమయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వాలలో కళాకారులకు సంబంధించి ఏ కార్యక్రమంగానే లేవని ప్రోగ్రాములు లేక కళాకారులు చాలా ఇబ్బందులు పడ్డారని దానికి సంబంధించి సిపిఐ పార్టీ తరఫున అనేక కార్యక్రమాలకు మద్దతు ప్రకటించి ధర్నాలు నిరసనలు తెలియజేశామని గత టిడిపి ప్రభుత్వములో చేసినటువంటి పాత బకాయిలు వెంటనే విడుదల చేయాలని కళాకారులకు పెన్షన్లు మంజూరు చేసి వారికి ఐడెంటి కార్డులు కూడా విడుదల చేయాలని సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తు అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులకు అండగా నిలబడి అనేక ఉచిత సేవా కార్యక్రమాలు చేస్తూ విజయవాడ వరద బాధితులకు అండగా నిలబడి ఒం గోలులో సకల కళా కారుల ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రెండు లక్షల రూపాయలు అఖిల ప్రజా కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చారని ఇలాంటి అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘాన్ని ప్రభుత్వం సహకరిస్తే మునుముందు అనేక కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘానికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుల్లాయప్ప సిపిఐ మండల కార్యదర్శి చింతా పురుషోత్తం వాల్మీకి సేవాదళ్ పార్లమెంటరీ బుల్లెట్ లింగమయ్య కీబోర్డ్ మాస్టర్ అమ్మల దీన్నే ప్రతాప్ నారాయణస్వామి ఆఫీస్ స్టాప్ మరియు కళాకారులు పాల్గొన్నారు