
పయనించే సూర్యుడు న్యూస్ తాడిపత్రి ప్రతినిధి కుళ్లాయప్ప 29
పెట్రేరిగిపోతున్న నకిలీ హిజ్రాలు నిలువు దోపిడి చేస్తున్న హిజ్రాలు నిద్రపోతున్న నిఘా వ్యవస్థ రాత్రీ సమయాల్లో అనంతపురము బస్ స్టాండ్ వెైపు వెళ్ళాలి అంటేనే బయపడిపోతున్నరని ప్రజల పై స్పీడ్ బ్రేకర్స్ దగ్గర దాడులకు పాల్పడుతూ వాహనదారులను బెదురిస్తు బలవంతంగా డబ్బులు వసూళ్లు చేసి పెళ్ళిలకు ఫంక్షన్లకు భారీ మొత్తంలో డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్న పోలీసులు గాని అధికారులు గాని పట్టించు కోవడం లేదని
గతంలో అనంతపురం జిల్లా ఎస్పీ గా పని చేసిన అనుభూరాజన్ నిజమైన హిజ్రాలకు ఐడి కార్డ్ ఇచ్చిన గుర్తింపు ఇచ్చిన తరువాత కూడా దాడులు. చేస్తున్నారని దౌర్జన్యం చేసి
ఎంత డబ్బు కనిపిస్తే అంత డబ్బు తీసుకుంటున్నారు రాత్రిపూట వేళల్లో వెళ్లాలంటేనే భయమేస్తుందని అంటు వాహనదారులు హిజ్రాల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారుఇలా ఇష్టానుసారంగా ప్రజల ఫై దాడి చేస్తుంటే కనిపించని నిఘా నేత్రం
ఆటో డ్రైవర్ ఫై దాడి చేసి విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా కొట్టిన హిజ్రాలుఎవరే గాని అడ్డు పడలేకున్నామని
ఈ నకిలీ హిజ్రాలు ఫై చర్యలు తీసుకోవాలని ప్రజలు పెద్ద ఎత్తున పిర్యాదులు అందుతున్నాగాని పోలీస్ అధికారులు గానీ ప్రభుత్వ అధికారులు కానీ నిమ్మక నిరత్తినట్టు ఉన్నారని ప్రజలు ఆవేదచెందుతున్నారు