
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.పయనించే సూర్యుడు.యూసుఫ్
ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యాలయం భవన నిర్మాణానికి స్థలం దానం చేసేందుకు ముందుకు వచ్చి రామవరంలో తన 400 గజాల భూమిని జిల్లా భవన నిర్మాణం కొరకు ఇవ్వడానికి జూలూరుపాడు మండలం వాస్తవ్యులు పాపకొల్లు గ్రామానికి చెందిన కొదుమూరి కోటేశ్వరరావు ముందుకు వచ్చారు అందులో భాగంగా నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా *ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దార రమేష్ మరియు పలువురు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు , జిల్లాలోని మరి కొంతమంది పెద్దలు ఈరోజు స్థలాన్ని పరిశీలన చేశారు ఈ సందర్భంగా దార రమేష్,జిల్లా ప్రధాన కార్యదర్శి యెలుగూరి నగేష్ కుమార్ లు మాట్లాడుతూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెండ్యాల విజయభాస్కర్. ప్రోత్సాహంతో సేవాగుణం కలిగిన కొదుమూరి కోటేశ్వరరావు. ఇంత మంచి నిర్ణయానికి కట్టుబడి ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థలాన్ని పరిశీలించిన వారిలో * పెండ్యాల విజయభాస్కర్ కోదుమూరి కోటేశ్వరరావు , కొదుమూరి శ్రీనివాసరావు , పొద్దుటూరి నాగేశ్వరరావు పల్లెర్ల చంద్రశేఖర్ , తల్లాడ సాయికుమార్ మైలవరపు బసవయ్య ,దారా నగేష్ గారు,వారణాసి సురేష్ తమ్మిశెట్టి రమేష్ ,ఉడత వెంకటేశ్వరరావు , చిత్తలూరి రమేష్ , కడవెండి విశ్వనాధ్ గుప్తా ,దాచేపల్లి పిచ్చయ్య వందనపు వీరభద్రం , తమ్మిశెట్టి మహేష్ గారు,కోదుమూరి సురేష్ , కొదుమూరి భాను ప్రకాష్. కూర శ్రీధర్ ,గుణిపాటి సుధాకర్ కొయ్యాడ నగేష్ , గరిణే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు