Friday, June 27, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి కి ప్రత్యేక పూజలు.

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి కి ప్రత్యేక పూజలు.

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 27 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)’


యాడికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహిళల చేత ఆషాడ మొదటి శుక్రవారం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి గోరింటాకుతో అలంకరణ చేశారు ప్రతి శుక్రవారం లాగానే ఈ శుక్రవారం కూడా ఉదయం సుప్రభాత సేవ పంచామృతాభిషేకం సాయంత్రం లలితా సహస్రనామావళి మణిద్వీప వర్ణన రథోత్సవం మహా మంగళహారతి తీర్థప్రసాదాల పంపిణీ ఉంటుందని ఆర్యవైశ్య సంఘ పెద్దలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments