
పయనించే సూర్యుడు జనవరి 19 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్… అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి రాము అత్తగారైన సత్యవ తి దశదిన కర్మలో టీజీ ఐడిసి ఛైర్మె న్ మువ్వా విజయబాబు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయ ణ డి సి సిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మ య్య లు పాల్గొని నివాళుల ర్పించా రు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మ రాంబా బు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకు లు బండి పుల్లారావు సుంకవల్లి వీర భద్రరావులతోపాటు పార్టీ నాయకు లు పొంగులేటి మువ్వాఅభిమానులు పాల్గొన్నారు